సినిమా Nani-Venu : బలగం వేణుకి భారీ షాకిచ్చిన నేచురల్ స్టార్! వేణు చెప్పిన స్టోరీ ఫైనల్ డ్రాఫ్ట్ నానికి నచ్చలేదంట...దీంతో ఈ సినిమాను పక్కన పెట్టినట్లు ఫిలిం వర్గాలలో ఓ న్యూస్ వైరల్ గా మారింది.అయితే ఈ స్టోరీకి “ఎల్లమ్మ” అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By Bhavana 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి minister venu: చంద్రబాబు రాజకీయాలను బ్రష్టు పట్టించారు రాజకీయ విలువలను బ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మంత్రి చెల్లబోయిన వేణు అన్నారు. చంద్రబాబు తన హయాంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో సుమారు 370 కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని మంత్రి వేణు ఆరోపించారు. By Karthik 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn