Upasana : క్లీంకారతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఉపాసన
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉపాసన కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ కార్యక్రమానికి కూతురు క్లీంకారతో ఉపాసన హాజరయ్యారు. అయితే, ఈ వేడుకలో కూడా క్లీంకార ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/upasana-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/upasana-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-18T195115.084-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-14T211614.122-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/lavanya-jpg.webp)