Film పవన్ చేస్తే తప్పు కాదు..బాలయ్య చేస్తే తప్పా?| Cine Critic Appaji On Pawan Kalyan & Balakrishna | RTV By RTV 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Unstoppable Promo: అన్ స్టాపబుల్ షోలో బాలయ్య స్టెప్పులు.. 'భగవంత్' కేసరి టీం సందడి బాలయ్య.. అన్ స్టాపబుల్(Unstoppable) సీజన్ 3 తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇక మొదటి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం సందడి చేశారు. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ విత్ NBK సూపర్ ఎంటర్ టైనింగ్ 'టాక్' షోగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పూర్తయిన సీజన్ 1,2 సూపర్ హిట్ అయ్యి TRP ల మోత మోగించాయి. బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షో ఓటీటీ వేదికైన 'ఆహా' లో స్ట్రీమ్' అవుతుంది. By Archana 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bala Krishna: త్వరలో 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పై బాలయ్య సందడి..!! 'అన్ స్టాపబుల్ సీజన్ 3' తో సినీ హీరో బాలయ్య మరోసారి సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే 'అన్ స్టాపబుల్ సీజన్ 3' మొదలుకానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సీజన్ ఫస్టు ఎపిసోడ్ లో 'భగవంత్ కేసరి' టీమ్ హంగామా చేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే మరికొందరు మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ గెస్ట్ గా రానున్నారని కామెంట్స్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn