Latest News In Telugu ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో.. భట్టి కీలక వ్యాఖ్యలు! ఖమ్మం జిల్లాలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తుందన్నారు. By V.J Reddy 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రుణమాఫీ అవుతుందా మాస్టారు?.. తెలంగాణలో గుసగుసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగానే ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను ఈ రోజు అమల్లోకి తెచ్చింది. అయితే, రుణమాఫీ, రైతు బంధు, పెన్షన్ పెంపు వంటి అంశాలపై తెలంగాణ ప్రజలు గుసగుసలాడుతున్నారట. ఇచ్చిన హామీలు నిజంగా అమలు చేస్తారా లేదా అని చర్చలు జరుపుతున్నారట. By V.J Reddy 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రేపు తిరుపతికి ఉత్తమ్.. ఇప్పటికైనా తీస్తారా గడ్డమ్? సివిల్ సప్లై , నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు తిరుపతి వెళ్లనున్నారు. తన మొక్కును తీర్చుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తియ్యనన్నా ఉత్తమ్.. 10 ఏండ్లుగా గడ్డం తీయకుండా ఉన్నారు. కాంగ్రెస్ గెలవడంతో రేపు గడ్డం తీసుకోనున్నారు. By V.J Reddy 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఎంఐఎంతో బీజేపీ పొత్తు.. రఘునందన్ రావు క్లారిటీ! ఎంఐఎంతో బీజేపీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోదని అన్నారు బీజేపీ నేత రఘునందన్ రావు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీకి కడియం చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. By V.J Reddy 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమేష్ కుమార్, చెన్నమనేని రమేష్ నియామకాలు రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. By V.J Reddy 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CBN: ఒక్కో ఇంటికి రూ. 5 వేలు.. చంద్రబాబు కీలక నిర్ణయం టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ విఫలమైందని అన్నారు. వెంటనే బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. By V.J Reddy 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Revanth Reddy : ఈ రోజు తెలంగాణ ప్రజలకు పండగ రోజు ఈరోజు తెలంగాణ ప్రజలకు పండగరోజు అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. By V.J Reddy 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana BJP: బీజేపీ సంచలన నిర్ణయం.. అసెంబ్లీ బహిష్కరణ.. కారణం ఆయనేనట..! తెలంగాణ బీజేపీ నేతలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ సభకు డుమ్మా కొట్టారు. అక్బరుద్దీన్ ముందు తాము ప్రమాణ స్వీకారం చేయలేమన్నారు. సీనియర్లను కాదని అక్బరుద్దీన్‌కు ప్రొటెం స్పీకర్‌గా అవకాశం ఇవ్వడాన్ని తప్పుపట్టారు. By Shiva.K 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR : కేసీఆర్ కు సర్జరీ సక్సెస్.. యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ కు ఈరోజు వైద్యులు హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ విజయవంతం అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. కేసీఆర్ కు 6 నుంచి 8 వరాల వరకు రెస్ట్ అవసరమని తెలిపారు. By V.J Reddy 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn