Latest News In Telugu TS Polls: కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణ.. నిర్మల సంచలన వ్యాఖ్యలు! కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా కేసీఆర్ మార్చాడన్నారు. కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణ జరిపిస్తామని తేల్చి చెప్పారు. JAN 22న అయోధ్య దర్శనానికి తెలంగాణ వృద్దులను ఉచితంగా తీసుకెళ్తామన్నారు. By V.J Reddy 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో రోడ్డు, గుడి, బడి వేసింది కాంగ్రెస్ అని తెలిపారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections: బీజేపీకి షాక్.. కాంగ్రెస్ లో చేరిన కీలక నేత! ఎన్నికల వేళ బీజేపీకి మరో షాక్ తగిలింది. మరో కీలక నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం ఆ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అని అన్నారు. అందుకే బీజేపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. By V.J Reddy 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR: కాంగ్రెస్ అధికారంలోకి రాదు.. భట్టి సీఎం కాడు.. కేసీఆర్ జోస్యం! ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా దాటవు అని అన్నారు సీఎం కేసీఆర్. ఈరోజు మధిరలో పర్యటించిన కేసీఆర్.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కాడు అని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Commission: రైతుబంధు, డీఏలు బంద్.. ఈసీ సంచలన నిర్ణయం! బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల రైతుబంధు, రైతు రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలకు సంబంధించిన సొమ్ములను ఇప్పుడు విడుదల చేయడం కుదరదని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. By V.J Reddy 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Laxam: బీఅర్ఎస్ కాంగ్రెస్ ల మేనిఫెస్టోలు సంక్షోభం కోసమే.. లక్ష్మణ్ విమర్శలు! బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలు సంక్షోభం కోసమేనని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఉచితం పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉచితాలు పోటీ పడి వేలం పాటలాగా ప్రకటిస్తున్నారని అన్నారు. By V.J Reddy 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Etela Rajender: కాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లే.. ఈటల సంచలన వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కాంగ్రెస్కు ఓటేస్తే BRSకు వేసినట్లే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేండ్లు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలను కేసీఆర్ గాలికి వదిలేశారని అన్నారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. By V.J Reddy 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి.. కేసీఆర్ పై రేవంత్ ఫైర్! నర్సాపూర్ కాంగ్రెస్ విజయభేరి సభలో సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. తెలంగాణను బెల్టు షాపుల్లో మొదటి స్థానంలో నిలిపిన ఘనుడు కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. By V.J Reddy 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BREAKING: మేడ్చల్లో హైటెన్షన్.. కొట్టుకున్న BRS, కాంగ్రెస్ శ్రేణులు మేడ్చల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోడుప్పల్, పీర్జాదిగూడలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు కొట్టుకున్నారు. ఓ అపార్ట్మెంట్లో మంత్రి మల్లారెడ్డి అనుచరులు డబ్బు దాచారని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. By V.J Reddy 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn