Cinema: బంపర్ ఆఫర్ పట్టేసిన 'టిల్లూ' గర్ల్ ఫ్రెండ్!
'డీజే టిల్లూ' లో రాధిక పాత్రతో యూత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది యంగ్ బ్యూటీ నేహా శెట్టి. ఈ సినిమాలో నేహా గ్లామర్, నటన కుర్రాళ్లను ఫిదా చేసింది. యూత్ ఫుల్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. '
'డీజే టిల్లూ' లో రాధిక పాత్రతో యూత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది యంగ్ బ్యూటీ నేహా శెట్టి. ఈ సినిమాలో నేహా గ్లామర్, నటన కుర్రాళ్లను ఫిదా చేసింది. యూత్ ఫుల్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. '
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, చిరంజీవి అత్తగారు అల్లు కనకరత్నమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే నిన్న వైజాగ్ సభలో ఉండడంతో కనకరత్నమ్మ చివరి చూపుకు రాలేకపోయిన పవన్.. ఈరోజు స్వయంగా అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తమిళ హీరో విశాల్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తన కాబోయే భార్యను పరిచయం చేశారు. ఈరోజు కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య సాయి ధనిక అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నారు.
అందం, అభినయం, ప్రయోగాలకు వెనుకాడని ధైర్యం.. కలగలిపిన హీరోగా పేరు తెచ్చుకున్నారు కింగ్ నాగార్జున! నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం..
'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టర్ అభిషన్ జీవంత్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ నిర్మిస్తున్న కొత్త సినిమాతో హీరోగా అలరించేందుకు సిద్దమయ్యాడు.
అక్కినేని హీరో నాగచైతన్య NC24 సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ పోస్ట్ చేశారు మేకర్స్. 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించారు. నాగచైతన్యకి విలన్ గా కనిపించబోతున్నారు.
ప్రముఖ ఇన్ఫ్లూయెన్సర్, మహా కుంభ్మేళాతో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన తాన్యా మిట్టల్ హిందీ బిగ్ బాస్ 19 రియాలిటీ షోలోకి అడుగుపెట్టారు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ సీజన్లో తాన్యా మిట్టల్ మూడో కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు.
2011లో నాగచైతన్య- తమన్నా జంటగా వచ్చిన 100% లవ్ సినిమాలో బూరె బుగ్గలు వేసుకొని చలాకీ డైలాగులు కొడుతూ కనిపిస్తాడు. ఈ బుడ్డోడు ఇప్పుడు గుర్తుపట్టనంతగా మారిపోయాడు.
ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే! ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం... వెల కట్టలేని జీవిత పాఠం అంటూ అన్నయ్య మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.