ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: ఏపీ యువతకు మంత్రి లోకేష్ శుభవార్త.. 20 లక్షల ఉద్యోగాలపై కీలక అప్డేట్! ఏపీలోని యువతకు మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని మరోసారి ప్రకటించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటు చేసిన మంత్రుల ఉపసంఘం రెండో సమావేశం ఈ రోజు జరిగింది. By Nikhil 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Cabinet Expansion: ఢిల్లీ నుంచి ఫోన్.. నాకు హోంశాఖ.. మంత్రి పదవిపై కోమటిరెడ్డి సంచలనం! తనకు మంత్రి పదవి వస్తుందనే నమ్మకం ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తనకు ఢిల్లీ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. హోంమంత్రి పదవి తనకు ఇష్టమన్నారు. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని హైకమాండ్ ను కోరారు. By Nikhil 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mallareddy: మల్లారెడ్డికి రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఘట్కేసర్ లో ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేసింది. ఈ రోజు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కలిసిన మల్లారెడ్డి ఈ మేరకు వినతి పత్రం అందించగా.. వెంటనే నిధులు మంజూరు చేశారు. By Nikhil 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ 🔴IPL 2025 DC vs LSG Live Score: ఢిల్లీ vs లక్నో లైవ్ స్కోర్ By Manoj Varma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Politics: వివేక్, బాల్క సుమన్ సీక్రెట్ మీటింగ్.. అసలేం జరుగుతోంది? తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న బాల్క సుమన్, వివేక్ వెంకటస్వామి దాదాపు 30 నిమిషాల పాటు భేటీ కావడం చర్చనీయాంశమైంది. By Nikhil 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING: హైదరాబాద్‌లో దారుణం.. నడి రోడ్డుపై లాయర్ దారుణ హత్య (VIDEO) పట్టపగలే నడిరోడ్డుపై లాయర్‌ను హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. దస్తగిరి అనే ఎలక్ట్రీషియన్ ఓ మహిళను వేధింపులకు గురిచేయడంతో లాయర్ ఇజ్రాయిల్‌ను ఆశ్రయించింది. మహిళ తరఫున ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో.. నడిరోడ్డుపై కత్తితో పొడిచి లాయర్‌ను చంపాడు. By Kusuma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG MLC Election: తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా.. షెడ్యూల్ విడుదల! తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. హైదరాబాద్ స్థానిక సంస్థల MLC ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 23న ఎన్నిక ఉంటుంది. కాంగ్రెస్ సపోర్ట్ తో MIM ఈ స్థానాన్ని దక్కించుకునే ఛాన్స్ ఉంది. By Nikhil 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: 'ఇండియా కూటమిలోకి బీఆర్ఎస్' ఇండియా కూటమిలో బీఆర్ఎస్ చేరనుందంటూ బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాతనే కేటీఆర్ చెన్నై వెళ్లాడన్నారు. వంద రోజుల్లో బీఆర్ఎస్ అవినీతిని బయటపెడతానన్న రేవంత్.. ఎందుకు ఆ పని చేయడం లేదన్నారు. By Nikhil 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రామగుండం బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్-PHOTOS కాళేశ్వరం నీరు రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండం నుంచి ఎర్రవల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ ముగింపు సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. By Nikhil 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn