Latest News In Telugu Komatireddy Venkat Reddy: 'వాళ్లని తీసుకురా ప్రమాణం చెద్దాం': కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి తనను షిండే అనడంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. మహేశ్వర్ రెడ్డి. మంత్రి పదవి ఇవ్వండి కాంగ్రెస్‌లో చేరుతా అన్నాడని.. ఎవ్వరూ స్పందించకపోవడంతో నాపై విమర్శలు చేస్తున్నాడని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. By B Aravind 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alleti Maheshwar Reddy: ఆ మంత్రే షిండే.. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ హైకమాండ్‌తో ఐదుగురు మంత్రులు టచ్‌లో ఉన్నారని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని హెచ్చరించారు. By B Aravind 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పులు అవే.. పటోళ్ల కార్తిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు వెళ్లపోవడంతో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తిక్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కె.కేశవరావు, ఆయన కుమార్తె విజయలక్ష్మీ, కడియం శ్రీహరిలకు పదవులు అప్పగించి కేసీఆర్ పెద్ద తప్పు చేశారని పార్టీ సమావేశంలో అన్నారు. By B Aravind 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : నేడు కాంగ్రెస్‌లో చేరనున్న కడియం శ్రీహరి, కావ్య లోక్‌సభ బరిలో నుంచి తప్పుకుంటానని ప్రకటించిన వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య.. శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సమక్షంలో వీళ్లు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. By B Aravind 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: బండి సంజయ్‌పై కేసు నమోదు.. ఎందుకంటే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ముస్లిం దాడిలో గాయపడ్డ బాధిత మహిళను పరామర్శించేందుకు ఆయన చెంగిచెర్ల వెళ్లారు. పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ బండి సంజయ్ వెళ్లారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. By B Aravind 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : నేడు కాంగ్రెస్ అభ్యర్థులు తుది జాబితా విడుదల ! తెలంగాణలో మిగిలిన 8 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ బధువారం అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమటీ (CEC) మరోసారి సమావేశం కానుంది. ఈరోజు లేదా రేపు అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Addanki Dayakar: అద్దంకి దయాకర్ కు మళ్లీ హ్యాండ్.. వారి కుట్రేనా? ఇటీవల పార్టీలో చేరిన పసునూరి దయాకర్ కు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. దీంతో అద్దంకి దయాకర్ వర్గంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. అద్దంకి దయాకర్ కు అవకాశాలు రాకుండా కొందరు చేస్తున్న కుట్రలో ఇది భాగమని అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. By Nikhil 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠ దిగజారిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. By B Aravind 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఆ స్థానాల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా వినోద్, కొప్పుల ఈశ్వర్ మాజీ సీఎం కేసీఆర్‌ఈరోజు మధ్యాహ్నం .. బీఆర్ఎస్ భవన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్‌ల పేర్లు ఖరారు చేయనున్నట్లు సమాచారం. By B Aravind 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn