జాబ్స్ BIG BREAKING: డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో వేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 సెప్టెంబర్లో 5089 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. By V.J Reddy 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Firing In Mancherial : ఆస్థి కోసం అత్తామామలపై అల్లుడు కాల్పులు మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగామ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్థి కోసం పిల్లనిచ్చిన అత్తామామలపై గాన్ తో కాల్పులు జరిపాడు అల్లుడు. ప్రస్తతం పరారీలో అల్లుడు నరేందర్ ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana IAS Transfers: తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhatti Vikramarka : వారికి వడ్డీ లేని రుణాలు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణలోని మహిళలకు తీపి కబురు అందించారు. త్వరలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామాని అన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలను మహాలక్ష్మిగా చూసుకుంటాం అని పేర్కొన్నారు. By V.J Reddy 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : తెలంగాణలో కొత్త ఇసుక పాలసీ... సీఎం రేవంత్ కీలక నిర్ణయం! ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ దందాలపై సీరియస్ అయ్యారు. విజిలెన్స్, ఏసీబీ అధికారులతో తనిఖీలకు ఆదేశాలు ఇచ్చారు. 48గంటలోపు అధికారులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Shiva Balakrishna: శివబాలకృష్ణ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు అక్రమాస్తుల కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆరో రోజు పూర్తిస్థాయిలో సహకరించినట్లు తెలిసింది. ఒకవైపు అతని కుటుంబసభ్యులు, స్నేహితులను కలిపి ఏసీబీ అధికారులు విచారించడంతో సుమారు 120 ఎకరాల వివరాలు వెలుగులోకి వచ్చాయి. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Current: ఫ్రీ కరెంట్ కావాలంటే ఇది తప్పనిసరి? మరో రెండు గ్యారెంటీలపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత కరెంట్ పొందాలంటే ఫోన్ నెంబర్ను విద్యుత్ ఆఫీసులో ఇవ్వాలని విద్యుత్ వినియోగదారులను ప్రభుత్వం కోరింది. మీ నెంబర్ను విద్యుత్ ఆఫీసులో లింక్ చేయడం వల్ల మీ ఫోన్ కే బిల్లులు రానున్నాయి. By V.J Reddy 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: వచ్చేది మనమే.. కాంగ్రెస్, బీజేపీలపై హరీష్ రావు చురకలు ప్రచారంలో అబద్ధాలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో అసహనం పెరిగిందన్నారు హరీష్ రావు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్ పార్టీదే అని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Current: ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఈరోజు నుంచే? రెండు గ్యారెంటీలను అమలు చేసిన కాంగ్రెస్.. మరో రెండు గ్యారెంటీలపై కసరత్తు చేస్తుంది. తాజాగా ఆర్టీవీతో మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ఈరోజు ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రూ.500లకే సిలిండర్, రూ.200యూనిట్ల కరెంట్ ఫ్రీ హామీల అమలును ప్రకటించే అవకాశం ఉందని అన్నారు. By V.J Reddy 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn