TDP Varma : పవన్ ఓటమికి కుట్ర.. వర్మ సంచలన వ్యాఖ్యలు..!
పవన్ ఓటమికి వైసీపీ కుట్ర చేస్తుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం, కాకినాడ జేఎన్టీయూ ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రత కల్పించాలని వర్మ ఎస్పీ సతీష్ కుమార్ను కోరారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/varma-4.jpg)