మెదక్ Medak: పిల్లలు నిద్రలేవడంలేదని తల్లి ఏం చేసిందంటే.! మెదక్ జిల్లా వెల్దుర్థి మండల పరిధిలోని ఎలుకపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భర్త మీద కోపంతో భార్య తన పిల్లలపై వేడి నీళ్లు పోసింది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. By Karthik 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn