Shyamala Devi: రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి.. శ్యామల దేవి కీలక వ్యాఖ్యలు..!
రామోజీరావు మృతిపై కృష్ణం రాజు భార్య శ్యామల దేవి సంతాపం తెలిపారు. ఆయనతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందన్నారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలన్నారు.