Sharwanand Biker: ఏమైంది శర్వా భాయ్ ఇలా అయిపోయావ్..? షాక్ లో ఫ్యాన్స్..!
శర్వానంద్ తన కొత్త సినిమా ‘బైకర్’ కోసం పూర్తిగా లుక్ మార్చేశాడు. ఇటీవల షర్ట్‌లెస్ ఫోటోల్లో బక్కచిక్కి, సన్నగా కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా 2025 నవంబర్ 13న విడుదల కానుంది.
/rtv/media/media_files/2025/11/27/sharwanand-biker-2025-11-27-07-11-20.jpg)
/rtv/media/media_files/2025/10/25/sharwanand-biker-2025-10-25-07-46-39.jpg)