సినిమా Sharmila Son Raja Reddy Marriage: కొడుకు పెళ్ళిలో డాన్స్ తో దుమ్ములేపిన షర్మిల.. వైరలవుతున్న వీడియో వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ లోని ఉమైద్ ప్యాలెస్‌లో ఫిబ్రవరి 17 న ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య వివాహ వేడుకలు ముగిశాయి. రాజా రెడ్డి, ప్రియా తలంబ్రాలు వేడుకకు సంబంధించిన పిక్స్ మీరు కూడా చూసేయండి. By Archana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: షర్మిల విమర్శలు.. మేనల్లుడి పెళ్లికి జగన్ దూరం! ఈరోజు జైపూర్‌లో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి ఘనంగా జరగనుంది. అయితే ఈ వివాహానికి సీఎం జగన్ హాజరుకావడం లేదని సమాచారం. రాజకీయ పరంగా షర్మిల సీఎం జగన్‌పై చేసిన విమర్శలే ఇందుకు కారణమని ఏపీ రాజకీయాల్లో చర్చ జోరందుకుంది. By V.J Reddy 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: నిశ్చితార్థానికి వచ్చిన జగన్.. లైట్ తీసుకున్న షర్మిల షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థానికి సీఎం జగన్ ఆయన సతీమణి భారతి తో కలిసి వచ్చారు. షర్మిలను, అనిల్ ను జగన్ పిలవగా వారు రాలేదు. దీంతో బొకే ఇచ్చి వెనక్కి తిరిగి వెళ్లారు జగన్ దంపతులు. By V.J Reddy 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: చంద్రబాబుతో భేటీ.. షర్మిల ఏమన్నారంటే? తన కుమారుడి వివాహానికి రావాలని చంద్రబాబును కలిసి ఆహ్వానించినట్లు షర్మిల తెలిపారు. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని అన్నారు. తనకు, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న సంబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని తెలిపారు. By V.J Reddy 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn