రవి ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. 7/G బృందావనం సీక్వెల్ హీరోయిన్ ఖరారు!
1990ల్లో పుట్టిన వారికి 7/జీ బృందావనం సినిమా అంటే ఓ ఫీలింగ్.. ఓ ఎమోషన్. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన సినిమా ఇది. 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని తెలియడంతో కల్ట్ మూవీ లవర్స్ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ సీక్వెల్ మూవీలో హీరోయిన్ ఖరారు అయినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2026/04/02/andrea-jeremiah-2026-04-02-09-11-52.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/7G-colony-jpg.webp)