Hyderabad : సరూర్నగర్ అత్యచారం కేసులో నిందితుడికి కారాగార శిక్ష
హైదరాబాద్ లో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 30వేలు జరిమానా విధించింది. అలాగే, బాధిత బాలికకు రూ.10 లక్షల పరిహారం ముంజూరు చేయాలని తీర్పును వెల్లడించింది.