Latest News In Telugu Internet Shutdown: ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆగిపోతే ఏమవుతుందో తెలుసా..? ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజు ఇంటర్నెట్ ఆగిపోతే మొదట కమ్యూనికేషన్ ఆగిపోతుంది, ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడంతో విమానాలు ఆకాశంలో ఎగురుతూనే ఉంటాయి. స్టాక్ మార్కెట్లలో భారీ కుంభకోణం ఏర్పడుతుంది. బ్యాంకులు దివాళా తీస్తాయి. ఎంతోమంది యువత భవిష్యత్తు నాశనం అవుతుంది By Lok Prakash 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Makeup Tips: ఈ మేకప్ ట్రిక్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది! అమ్మాయిలకు మేకప్ వేసుకోవాడనికి సమయం ఉండదు. అటువంటప్పుడు మేకప్ లేకుండా బయటకు వెళ్లాలంటే ఆందోళన చెందుతుంటారు. అయితే కొన్ని చిట్కాల సహాయంతో కేవలం 5 నిమిషాల్లో పర్ఫెక్ట్ మేకప్ చేసుకోవచ్చు. ఆ సులభమైన చాట్కాలను తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: 25 మంది కూలీలు అస్వస్థత.. ఎందుకంటే? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 25 మంది వ్యవసాయ కూలీలు అస్వస్థతకు గురయ్యారు. మొక్కజొన్న పంటకు గుళికలు వేస్తున్న సమయంలో వారంతా వాంతులు చేసుకున్నారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka: కర్ణాటకలో విరిగిపడిన కొండచరియలు.. నలుగురి మృతి ఉత్తర కన్నడ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. అంకోలా తాలూకా శిరూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారి 66పై ఈ ఘటన జరిగింది. టీ స్టాల్‌పై మట్టి దిబ్బలు కూలిపోయాయి. దాన్ని నిర్వహిస్తున్న కుటుంబ సభ్యుల్లో నలుగురి మృతి చెందారు. మరో ముగ్గురి ఆచూకీ లభించాల్సి ఉంది. By V.J Reddy 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WhatsApp Ban | షాకిచ్చిన వాట్సాప్.. 2కోట్ల అకౌంట్లపై నిషేధం జనవరి మరియు మార్చి మధ్య భారతదేశంలో మూసివేయబడిన ఖాతాలపై చర్యలు తీసుకోవడం వెనుక కొన్ని నిర్దిష్ట కారణాలు ఉన్నాయని వాట్సాప్ తన నివేదికలో పేర్కొంది. ఈ కారణాలు భారత ప్రభుత్వం యొక్క 2021 సంవత్సరపు సమాచార సాంకేతిక నిబంధనల ప్రకారం రూపొందించబడ్డాయి. By Lok Prakash 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Health | గుండె ఆరోగ్యానికి వేడి నీరు తాగడం మంచిదేనా? గుండె జబ్బులు ఉన్నవారు తమ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. తద్వారా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మరియు గుండె రక్తాన్ని సరిగ్గా పంపుతుంది. గుండె రోగులు వేడినీరు తాగడం నిజంగా మంచిదేనా? వివరంగా తెలుసుకుందాం By Lok Prakash 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Manish Sisodia: జైలు నుంచి బయటకు వచ్చిన మనీష్ సిసోడియా.. ఎందుకంటే.. లిక్కర్ స్కామ్ కేసులో కొన్ని నెలలుగా తిహార్ జైల్లో ఉంటున్న ఢిల్లీ డిప్యూటి సీఎం మనీష్ సిసోడియా జైలు నుంచి బయటకు వచ్చారు. తన భార్య సీమా సిసోడియా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెను చూసేందుకు కోర్టు ఆయనకు ఆరు గంటల పాటు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. By B Aravind 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ ప్రజాయుద్ధనౌక గద్దరన్నకు RTV నివాళి.. లైవ్..! వాగ్గేయకారుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు ఆర్టీవీ నివాళులర్పిస్తోంది. గద్దర్‌పై తమకున్న ప్రేమను చూపిస్తోంది. అశేష జనసందోహం నిన్న గద్దర్‌కి కన్నీటి నివాళులర్పించింది. కడసారిగా గద్దర్‌ను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు ఉద్యమ వీరుడికి నివాళులు అర్పించారు. గద్దర్ తీవ్రమైన గుండె వ్యాధితో గత జూలై-20న ఆస్పత్రిలో చేరారు. ఆగస్టు-3న బైపాస్ సర్జరీ చేశారు డాక్టర్లు. ఆ వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తుల సమస్య రావడంతో మరణించారు. గతంలో కూడా ఊపిరితిత్తుల సమస్యతోనే ఆయన ఇబ్బంది పడ్డారు. ఊపిరితిత్తులు, మూత్ర సమస్యలు, వయసు సంబంధిత కారణాలతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గద్దర్ కన్నుమూశారు. By Trinath 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధర ...ఎకరం రూ. 100కోట్లు..!! హైదరాబాద్ కోకాపేట భూములు రికార్డు స్థాయిలో ధర పలికాయి. నియోపొలిస్ లే అవుట్ లోని 45.33ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ఏడు ప్లాట్లను ఈ వేలం ద్వారా విక్రయించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో గురువారం జరిగిన భూముల ఈ వేలం ద్వారా జరిగిన విక్రయంలో దేశ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు పాల్గొనన్నాయి. భూముల వేలంలో తెలంగాణ భూములకు రికార్డుస్థాయి ధర పలికింది. By Bhoomi 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn