రష్యా కు బిగ్ షాక్ ఇచ్చిన ఉక్రెయిన్.. | Black Sea Attack | Ukraine E*XPLODES Russia Tankers | RTV
First Phase Sarpanch Election Nominations 🔴LIVE : సర్పంచ్ నామినేషన్లు ముగిసిన గడువు | RTV
రుద్రాక్ష ధరించడం వల్ల కలిగే మహా ప్రయోజనాలు | Dr.G.Panduranga Rao| Indeo-Nepal Rudraksha | RTV
Telangana: తెలంగాణ రైజింగ్ 2047.. యువతకు 1.41 కోట్ల ఉద్యోగాలు
రేవంత్ ప్రభుత్వం యువతకు పెద్దపీఠ వేస్తోంది. రాబోయే 20 ఏళ్లలో రాష్ట్రంలో 1.41 కోట్ల ఉద్యోగాలు కల్పించాలనే టార్గెట్‌తో ముందుకెళ్తోంది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో భాగంగా టాలెంట్ హైపర్‌లూప్ 2047 పేరుతో 'స్కిల్లింగ్ ఎకో సిస్టమ్‌ను' ఆవిష్కరించింది.
Srilanka Floods: తుపాను బీభత్సం.. శ్రీలంకలో 150 మంది మృతి
దిత్వా తుపాను ప్రభావంతో శ్రీలంక అతలాకుతలమైంది. భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటిదాకా 150 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వంద మందికి పైగా ఆచూకి తెలియాల్సి ఉంది.
Weather Alert: ముంచుకొస్తున్న దిత్వా తుపాను.. ఏపీలో ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్
నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
Local Body Elections: రికార్డు ధర పలుకుతున్న ఏకగ్రీవ ఎన్నికలు.. ఆ గ్రామంలో రూ.51 లక్షలు
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పరిధిలో చిన్నఅడిశర్లపల్లిలో కూడా ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. వెంకటయ్య గౌడ్ అనే వ్యక్తిని గ్రామ సర్పంచిగా ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం రూ.51.30 లక్షల సొంత నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు.
/rtv/media/media_files/2025/11/30/telangana-rising-2047-2025-11-30-08-26-36.jpg)
/rtv/media/media_files/2025/11/30/srilanka-floods-2025-11-30-07-33-48.jpg)
/rtv/media/media_files/2025/11/30/heavy-rain-alert-for-andhrapradesh-2025-11-30-06-58-01.jpg)
/rtv/media/media_files/2025/11/29/local-body-elections-2025-11-29-21-15-15.jpg)