Vijay: విజయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
విజయ్ ఎన్నికల నామినేషన్ సందర్భంగా తనకు రూ.603.20 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. BMW i7, టయోటా లెక్సస్, టయోటా వెల్ఫైర్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
విజయ్ ఎన్నికల నామినేషన్ సందర్భంగా తనకు రూ.603.20 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. BMW i7, టయోటా లెక్సస్, టయోటా వెల్ఫైర్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
మొదటిసారిగా బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రానుండటంతో ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైళ్లు, కీలక పత్రాల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక ఆదేశాలు జారీ చేశారు.