ఇంటర్నేషనల్ Georgia: పుట్టగానే విడిపోయి..19 ఏళ్ళ తర్వాత కలుసుకున్న కవలలు Twins Reunite After 19 Years in Georgia - కవలలు అయిన అమీ ఖ్విటియా(Amy Khvitia), అనో సార్టానియాలు (Ano Sartania) పుట్టిన వెంటనే వాళ్ల అమ్మ అజా షోనీ 2002లో ప్రసవ సమయంలో అనారోగ్యం కారణంగా కోమాలోకి వెళ్లిపోయారు. By Manogna alamuru 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలోని నాలుగు జిల్లాలో యురేనియం కోసం అన్వేషణ.. ఏపీలోని అన్నమయ్య, పల్నాడు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో యురేనియం కోసం అన్వేషిస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఏపీలో కనంపల్లె, తెలంగాలణలో చిత్రియాల్ వద్ద కొత్త గనులు, ప్లాంట్లు ఏర్పాటు చేయడంపై యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తోందన్నారు. By B Aravind 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Chandrayaan-3: బ్రిక్స్ సదస్సులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ప్రధాని మోదీ..!! ఆగస్టు 23, 2023 గురువారం సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు భారత్ సరికొత్తచరిత్ర సృష్టించింది. దక్షిణ ధృవం వద్ద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ అవతరించింది. ఈ ఘనతపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సహా పలువురు ప్రపంచ నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ..చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్ గా నిలిచారు. By Bhoomi 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ ప్రజాయుద్ధనౌక గద్దరన్నకు RTV నివాళి.. లైవ్..! వాగ్గేయకారుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు ఆర్టీవీ నివాళులర్పిస్తోంది. గద్దర్‌పై తమకున్న ప్రేమను చూపిస్తోంది. అశేష జనసందోహం నిన్న గద్దర్‌కి కన్నీటి నివాళులర్పించింది. కడసారిగా గద్దర్‌ను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు ఉద్యమ వీరుడికి నివాళులు అర్పించారు. గద్దర్ తీవ్రమైన గుండె వ్యాధితో గత జూలై-20న ఆస్పత్రిలో చేరారు. ఆగస్టు-3న బైపాస్ సర్జరీ చేశారు డాక్టర్లు. ఆ వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తుల సమస్య రావడంతో మరణించారు. గతంలో కూడా ఊపిరితిత్తుల సమస్యతోనే ఆయన ఇబ్బంది పడ్డారు. ఊపిరితిత్తులు, మూత్ర సమస్యలు, వయసు సంబంధిత కారణాలతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గద్దర్ కన్నుమూశారు. By Trinath 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn