Latest News In Telugu Elephant Dance Viral Video: రజనీకాంత్ పాటకు ఏనుగు స్టెప్పులు.. కొందరు వ్యక్తులు ఎక్కడికో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వాటి మధ్య ఒక ఏనుగు నడుస్తూ కనిపించింది. ఇంతలో, రజనీకాంత్ ప్రసిద్ధ చిత్రం జైలర్ నుండి "కావలా" పాట ప్లే అవుతుంది. వెంటనే ఆ ఏనుగు డాన్స్ చేస్తున్నట్టు ఊగింది. ఈ వీడియోని మీరు ఓ లుక్ వేయండి. By Lok Prakash 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WhatsApp: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్, ఇక మీ స్టోరేజ్ సేఫ్... వాట్సాప్లో మరో ముఖ్యమైన ఫీచర్ రాబోతోంది. ఈ ఫీచర్ను ప్రవేశపెట్టిన తర్వాత, వినియోగదారులు తమ ఫోన్ స్టోరేజీని సులభంగా నిర్వహించగలుగుతారు మరియు ఫోన్లో ఏ చాట్ లేదా ఛానెల్ ఎక్కువ స్థలాన్ని తీసుకుంటుందో తెలుసుకోవచ్చు. By Lok Prakash 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: నిరుద్యోగులకు అలెర్ట్.. ఆ సంస్థలో 232 పోస్టులకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి..!! ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకు శుభవార్త. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే బీఈఎల్ మీకు గుడ్ న్యూస్ వెల్లడించింది. BEL అనేక పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. By Bhoomi 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ CIL Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే! కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుంచి 561 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 12 లాస్ట్ డేట్. అధికారిక వెబ్ సైట్: https://www.coalindia.in/. By Nikhil 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amalapuram Political War: టీడీపీ నేత ఆఫీస్కు నిప్పు..అమలాపురంలో అసలేం జరుగుతోంది? అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి. నిన్న మధ్యాహ్నం ఓ వ్యక్తిని పట్టపగలే దుండగులు దారుణంగా హత్య చేశారు. హత్య జరిగిన కొన్ని గంటలకే టీడీపీ నేత ఆఫీస్కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఆందోళనలను కట్టడి చేసేందుకు అమలాపురాన్ని పోలీసులు దిగ్బంధించారు. By Jyoshna Sappogula 02 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn