RRR కంప్లైంట్.. ఫిర్యాదులో జగన్ తోపాటు మాజీ IPSల పేర్లు.. ఎవరెవరున్నారంటే?
జగన్ ప్రభుత్వంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ పై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే కృష్ణంరాజు. తనపై జరిగిన హత్యాయత్నానికి CID మాజీ ఛీఫ్ సునీల్ IPS, సీతారామాంజనేయులు IPS, వైఎస్ జగన్, అప్పటి CID అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ పేర్లను బాధ్యులుగా పేర్కొన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/RRR-1.jpg)