Wahab Riaz: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ ప్లేయర్
వన్డే వరల్డ్ కప్ ముందు పాకిస్థాన్ టీమ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ ఈ టీమ్ ఫాస్ట్ బౌలర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆ క్రికెటర్ రిటైర్మెంట్ కావడంతో పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పలు రకాలుగా స్పందిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/sharad-pawar-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-22-1.png)