RTV Ravi Prakash: ఇది ఎయిర్‌పోర్టా? చేపల మార్కెటా?: RGIAపై రవి ప్రకాష్ ట్వీట్ వైరల్!
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్వహణ చేపల మార్కెట్ కన్నా దారుణంగా ఉందని రవి ప్రకాష్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఉదయం ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కన్వేయర్ బెల్ట్ మా అమ్మమ్మ కన్నా కూడా నెమ్మదిగా ఉందంటూ సెటైర్లు వేశారు.
/rtv/media/media_files/2025/10/15/rtv-ravi-prakash-2025-10-15-17-53-59.jpg)
/rtv/media/media_files/2025/09/09/ravi-2025-09-09-21-19-14.jpg)