Ravi Babu: షాకింగ్ పోస్టర్ తో భయపెడుతున్న రవిబాబు.. మళ్లీ కొత్త కాన్సెప్ట్..!
ఏనుగు తొండం ఘటికాచల తర్వాత రవిబాబు తన కొత్త సినిమాను ప్రకటించారు. కాన్సెప్ట్ పోస్టర్ విడుదలతో ఇది క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, నటీనటులు, ఇతర వివరాలను రేపు ఉదయం 10:30కి వెల్లడించనున్నారు.
/rtv/media/media_files/2026/04/19/razor-trailer-2026-04-19-11-51-32.jpg)
/rtv/media/media_files/2025/12/23/ravi-babu-2025-12-23-12-26-29.jpg)