Society రూ.3 కోట్ల ఇల్లు.. రోజూ భోజనం | Rajendra Prasad Friend Emotional Words Gayathrie | RTV By RTV 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నేనే ఆస్పత్రిలో చేర్పించాను | Rajendra Prasad Son Revels Shocking Facts About Gayatri | RTV By RTV 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నువ్వులేని లోకంలో శవమల్లే మిగిలా 🔴LIVE | Actor Rajendra Prasad Daughter Gayatri | RTV By RTV 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'నా కూతురిలో అమ్మను చూసుకున్నా'.. రాజేంద్రప్రసాద్ ఎమోషనల్ వీడియో రాజేంద్రప్రసాద్ గతంలో తన కూతురి గురించి మాట్లాడుతూ ఎమోషనలైన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తన తల్లి చనిపోయిన తర్వాత తన కూతురిలో అమ్మను చూసుకున్నానని భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు ఆమె మరణించడంతో రాజేంద్రప్రసాద్ తీరని దుఃఖంలో మునిగారు. By Archana 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రాజేంద్రప్రసాద్‌కు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ప్రగాఢ సానుభూతి.. పోస్ట్ వైరల్ రాజేంద్రప్రసాద్ కూతురి మరణంపై పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సానుభూతి తెలిపారు. "రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి మరణం విషాదకరం." అని ఎన్టీఆర్, ''శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది."అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. By Seetha Ram 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం..గుండెపోటుతో కుమార్తె మృతి సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. నిన్న ఛాతి నొప్పితో ఆమె AIG ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. By Bhavana 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ROBINHOOD: ఏజెంట్ పాత్రలో రాజేంద్రప్రసాద్.. వైరలవుతున్న లుక్ టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్‌హుడ్. తాజాగా మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు నటుడు రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా మూవీలోని ఆయన లుక్ షేర్ చేశారు. ఈ మూవీలో రాజేంద్రప్రసాద్ ఏజెంట్ జాన్ స్నోగా కనిపించబోతున్నారు. By Archana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898 AD: ప్రభాస్ తో ఆయన.. మొదటిసారిగా.. కల్కి నుంచి సూపర్ అప్ డేట్! రెబల్ స్టార్ ప్రభాస్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా కల్కి' 2898 AD. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి నటులు నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కూడా కీలకపాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. By KVD Varma 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn