Little Hearts: 'లిటిల్ హార్ట్స్' సినిమా హీరో ఫాదర్ గా మొదటి ఛాయిస్ రాజీవ్ కనకాల కాదట.. ఎవరో తెలిస్తే..!
స్మాల్ బడ్జెట్ రొమాంటిక్ కామెడీ ‘లిటిల్ హార్ట్స్’ మంచి సక్సెస్ అందుకుంది. అయితే హీరో తండ్రి పాత్రకు మొదట జగపతి బాబును అనుకున్నారట, కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు. తరవాత ఆ పాత్రను రాజీవ్ కనకాల చేసి మెప్పించారు.
/rtv/media/media_files/2026/04/28/ntr-dragon-2026-04-28-13-45-00.jpg)
/rtv/media/media_files/2025/09/10/little-hearts-2025-09-10-21-01-15.jpg)