Raj Tarun : రాజ్ తరుణ్ కు అంత సీన్ లేదన్న హీరోయిన్.. బిగ్ బాస్ ఎంట్రీపై కొత్త రచ్చ
రాజ్ తరుణ్ బిగ్ బాస్ ఎంట్రీపై హీరోయిన్ మనీషా షాకింగ్ కామెంట్స్ చేసింది. 'భలే ఉన్నాడే' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా చిట్ చాట్ లో..' రాజ్ తరుణ్ బిగ్బాస్కు వెళ్లే ఛాన్సేలేదు. ఆయన ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండలేరు. ఇన్ని రోజులు హౌస్లో ఉండడం జరిగే పని కాదని' పేర్కొంది.