సినిమా Pushpa 3 : బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'పుష్ప' పార్ట్-3 పై అదిరిపోయే అప్డేట్ 'పుష్ప' పార్ట్ 3 కి సంబంధించి ఓ వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది. 'పుష్ప2' క్లైమాక్స్‌లో 'పార్ట్-3'కి లీడ్ ఇస్తూ సీన్స్ చూపిస్తారట. 'పుష్ప3' కచ్చితంగా ఉంటుందని చిత్ర సన్నిహితవర్గాలు తెలిపాయి. రెండు, మూడేళ్ల తర్వాతే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. By Anil Kumar 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa : తగ్గేదెలే.. పుష్ప పార్ట్ 3 కూడా.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్ అల్లు అర్జున్.. తాజాగా బెర్లిన్ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఇండియన్ ప్రతినిధిగా హాజరయ్యారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో పుష్ప మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలు మాట్లాడారు అల్లు అర్జున్. పుష్ప పార్ట్ 3 కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. By Archana 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn