సినిమా Pushpa 2 : బన్నీ ఫ్యాన్స్ కు పూనకాలే.. పుష్ప 2 టీజర్ డేట్ వచ్చేసింది..! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'పుష్ప 2'. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఏప్రిల్ 8న 'పుష్ప 2' టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. By Archana 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2 Teaser: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. పుష్ప-2 టీజర్ రిలీజ్ ఆ రోజే ..! అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం పుష్ప-2. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు అంటే ఏప్రిల్ 8న పుష్ప-2 టీజర్ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. By Archana 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn