President’s Rule: కేంద్ర హోం శాఖ సంచలనం.. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత!
మణిపూర్‌లో సుదీర్ఘ కాలంగా అమలులో ఉన్న రాష్ట్రపతి పాలనను రద్దు చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్రమంగా మెరుగుపడుతుండటంతో మళ్ళీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించే దిశగా కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)