సినిమా Salaar Collections: క్రిస్మస్ రోజూ సునామీ వసూళ్లు.. రికార్డులను ఊడ్చిపడేస్తున్న ప్రభాస్ సలార్! మూడు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా వసూలు చేసిన ప్రభాస్ 'సలార్' క్రిస్మస్ రోజూ భారీ కలెక్షన్స్ రాబట్టింది. డిసెంబర్ 25 ఒక్క రోజే 40 కోట్లు వసూలు చేసి ఈ వారాన్ని ఘనంగా ప్రారంభించింది. న్యూ ఇయర్ వచ్చేలోపే ఈ సినిమా రూ.1000 కోట్లు వసూలు చేస్తుందని అంచనా. By Archana 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar Movie: థియేటర్ లో సలార్ ప్రీమియర్ షో నిలిపివేత.. రచ్చ చేసిన ప్రేక్షకులు 'సలార్' నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా రాత్రి నుంచి షోలు పడుతున్నాయి. కానీ తాజాగా హైదరాబాద్ లోని మల్లిఖార్జున థియేటర్ లో నిర్వాహకులు సలార్ ప్రీమియర్ షోను నిలిపివేశారు. థియేటర్ లోకి ఎక్కువ మంది జనం రావడంతో షో ఆపేసినట్లు తెలిసింది. By Archana 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar Review: ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే సలార్.. ప్రభాస్ హిట్ కొట్టాడా? చాలాకాలం నుంచి ప్రపంచ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ థియేటర్లలో వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ అభిమానులను అలరిస్తోంది. యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. పూర్తి రివ్యూ కోసం హెడింగ్ పై క్లిక్ చేయండి. By KVD Varma 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prashanth Neel: 'సలార్' నటుడి పై ప్రశాంత్ నీల్ ఆసక్తికర వ్యాఖ్యలు..! ప్రభాస్ హీరోగా రాబోతున్న లేటెస్ట్ మూవీ 'సలార్'. ఈ చిత్రం డిసెంబర్ 22 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు టీమ్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.."ఆయన లేకపోతే 'సలార్' లేదు" అంటూ పృథ్వీ రాజ్ సుకుమారన్ పై ప్రశంసలు కురిపించారు. By Archana 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar Trailer: 'ఖాన్సార్ ఎరుపెక్కాలా'.. సలార్ ట్రైలర్ అదిరిపోయింది..! కే.జీ.ఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న చిత్రం 'సలార్'. తాజాగా సలార్ ట్రైలర్ విడుదలైంది. బద్ద శత్రువులుగా మారే ఇద్దరు ప్రాణ స్నేహితుల కథనం, యాక్షన్ సీక్వెన్సెస్ తో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. By Archana 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hero Nikhil: ఆ థియేటర్ లో 'సలార్' సినిమాకు 100 టికెట్స్ ఫ్రీ.. హీరో నిఖిల్ బంపర్ ఆఫర్..! ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'సలార్'. డిసెంబర్ 22 న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ ప్రభాస్ వీరాభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. శ్రీరాముల థియేటర్ లో 'సలార్' మిడ్ నైట్ షోకు 100 టికెట్స్ ఫ్రీగా ఇస్తున్నట్లు తెలిపారు. By Archana 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar Song: ఇదికదా.. ఫ్యాన్స్ కి కావలసింది.. ఒక్క సాంగ్ తో సలార్ ఎమోషనల్ దుమ్మురేపాడు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం సలార్. డిసెంబర్ 22 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సలార్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. 'సూరీడు గొడుగు పట్టి.. వచ్చాడే భుజము తట్టి' అంటూ సాగే ఈ స్నేహగీతానికి రవి బస్రూర్ సంగీతం అందించారు. By Archana 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar Trailar: "దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో విడదీయలేని స్నేహం".. సలార్ ట్రైలర్ అదిరిపోయింది..! డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'సలార్'. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 22 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సలార్ ట్రైలర్ సినిమా పై ప్రేక్షకులలో మరిన్ని అంచనాలను పెంచేసింది. By Archana 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar: నెల రోజుల ముందే సలార్ కలెక్షన్ల బాదుడు మొదలయ్యింది.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్.దీని మీద అంచాలు చాలా హైగా ఉన్నాయి. డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వడమే కాక దుమ్ములేపుతున్నాయి కూడా. By Manogna alamuru 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn