ప్రభాస్ పెళ్లి అమ్మాయి ఎవరంటే..! || Ram Charan Revealed Prabhas Marriage Updates || RTV
ప్రభాస్ 'రాజాసాబ్' అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతికి 'రాజాసాబ్' కొత్త రిలీజ్ డేట్‌ను కొత్త పోస్టర్ రూపంలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై మేకర్స్ నుంచి దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
ప్రభాస్ పెళ్లిపై హీరో రామ్ చరణ్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు. అమ్మాయి వివరాలు కూడా లీక్ చేశాడు. తూ.గో జిల్లా గణపవరంకి చెందిన అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయినట్లుగా చరణ్ చెప్పుకొచ్చాడు. అన్ స్టాపబుల్ షోకి అతిథిగా వచ్చిన చరణ్ ఈ విషయాన్ని బయటపెట్టాడు.
ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఆసక్తికర వార్త బయటికొచ్చింది. దసరా రోజు ప్రభాస్ తన పెళ్లి అప్డేట్స్ ప్రకటిస్తారని తెలుస్తోంది. తన పుట్టిన రోజు అక్టోబర్ 23న ఎంగేజ్మెంట్ చేసుకునేందుకు కూడా రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. బంధువుల అమ్మాయినే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడట.
శ్యామలా దేవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ప్రభాస్ పెళ్లి పై స్పందించారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు విజయం దక్కదని అన్నారు. కానీ, వారి అంచనాలు తారుమారు అయ్యాయి. ప్రభాస్ పెళ్లి విషయంలోనూ అంతే. పెళ్లి చేయాలని మాకూ ఉంటుంది. కానీ, సమయం రావాలి' అని అన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇన్‌స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తర్వలో స్పెషల్ వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారంటూ ప్రభాస్ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో తన పెళ్లి గురించి హింట్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.