Prabhas Lineup: ప్రభాస్ లైన్అప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..! ఏకంగా ₹3500 కోట్ల బడ్జెట్!
ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ సినీ ప్రపంచంలో మోస్ట్ బిజీ స్టార్. ఆయన చేతిలో “ది రాజాసాబ్”, “ఫౌజీ”, “స్పిరిట్”, “కల్కి 2898 AD పార్ట్ 2”, “సలార్ పార్ట్ 2”తో పాటు మొత్తం 7 సినిమాలు ఉన్నాయి. ₹3500 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ ప్రాజెక్టులు రూపొందుతున్నాయి.
/rtv/media/media_files/2026/01/22/prabhas-lineup-2026-01-22-13-54-36.jpg)
/rtv/media/media_files/2025/10/23/prabhas-lineup-2025-10-23-09-13-45.jpg)