Prabhas Birthday: ప్రభాస్ కొత్త సినిమాకు టైటిల్ కష్టాలు.. కారణం పవన్ కల్యాణే..?
పవన్ కళ్యాణ్ ‘ఓజి’వల్ల ప్రభాస్ సినిమా టైటిల్ ‘ఫౌజి’ని మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. OG, ఫౌజి రెండు టైటిల్స్ పలికేటప్పుడు పోలిక ఉండటంతో మార్చాలా అనే ఆలోచనలో ఉన్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ కానుంది.
Prabhas Fauji: "మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932".. ప్రభాస్ ప్రీ-లుక్ పోస్టర్ అదిరిపోయింది👌
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఫౌజీ ' ఒకటి! హను రాఘవపూడి- ప్రభాస్ కాంబోలో 'ఫౌజీ ' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
Prabhas Fauji: ప్రభాస్ 'ఫౌజీ' లోకి మరో స్టార్ యాక్టర్ ఎంట్రీ!
ప్రభాస్- హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న 'ఫౌజీ'లో నటుడు రాహుల్ రవీంద్రన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో రాహుల్ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. రాహుల్ హను రాఘవపూడి కలయికలో చేస్తున్న రెండో సినిమా ఇది.
Imanvi Esmail నేను పాకిస్థానీ కాదు.. ప్రభాస్ హీరోయిన్ సంచలన ప్రకటన
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ పాకిస్థాన్ అమ్మాయని, ఆమెను బ్యాన్ చేయాలని వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. నా కుటుంబంలో ఎవరూ పాకిస్తానీ మిలిటరీతో సంబంధం కలిగిలేరు. నేను గర్వించదగ ఇండోఅమెరికన్. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయడం ఆపేయండి అని పోస్ట్ పెట్టింది.
Prabhas Fauji: చక్రం క్లైమాక్స్ రిపీట్.. ప్రభాస్ ను చంపబోతున్న డైరెక్టర్..?
ప్రభాస్ నటిస్తున్న హను రాఘవపూడి సినిమా క్లైమాక్స్‌లో ఆయన పాత్ర మరణించే అవకాశం ఉందన్న వార్త వైరల్ అవుతోంది. ‘సీతారామం’, ‘అందాల రాక్షసి’లాగే భావోద్వేగభరిత ముగింపుతో ఉండబోతోందా అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది.
Prabhas Fauji: ప్రభాస్ సెట్ లోకి బాలీవుడ్ సీనియర్ యాక్టర్.. పోస్టుతో కన్ఫర్మ్!
ప్రభాస్ - హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో పలు ఫొటోలను షేర్ చేశారు.
Prabhas Fauji: డార్లింగ్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. ప్రభాస్ తో సాయి పల్లవి..! SRK సినిమాలోని ఆ పాత్ర వలే
ప్రభాస్ 'ఫౌజీ' కి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. దర్శకుడు హను రాఘవపూడి సాయి పల్లవిని సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జోరుగా నడుస్తోంది. SRK 'వీర్-జారా' లోని రాణి ముఖర్జీ పాత్ర వలే పల్లవి పాత్ర ఉండబోతున్నట్లు టాక్.
Prabhas Fauji: 'ఫౌజీ' సెట్లో అడుగుపెట్టిన డార్లింగ్.. షూటింగ్ ఎక్కడంటే?
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న 'పౌజీ' షూటింగ్ కొత్త షెడ్యూల్ త్వరలో హైదరాబాద్‌లో స్టార్ట్ అవ్వనుంది. 1940ల నేపథ్యంతో యాక్షన్, డ్రామా, దేశభక్తి అంశాలతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ప్రత్యేకమైన సెట్లు రూపొందిస్తున్నారు.
/rtv/media/media_files/2025/10/16/prabhas-fauji-2025-10-16-20-23-52.jpg)
/rtv/media/media_files/2025/10/22/prabhas-hanu-2025-10-22-12-22-39.jpg)
/rtv/media/media_files/2025/06/11/ybynwcZlF6UeXnNjcaQj.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-05T104524.160.jpg)
/rtv/media/media_files/2025/04/17/EPJl4TomKXHddNnCNUQA.jpg)
/rtv/media/media_files/2025/02/13/csmq6oPr3awUOku6bPj4.jpg)
/rtv/media/media_files/2025/02/05/iZMGulvLKPUle98QohGU.jpg)
/rtv/media/media_files/2025/01/18/RDx7NIQuWvt3IAMz4vmR.jpg)