Revanth Reddy : నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్!
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది.
ప్రియాంక వయనాడ్ నుంచి పోటీ చేసినట్టు ప్రకటించగానే కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను ఇందిరాతో పోల్చడం మొదలుపెట్టారు. మాజీ ప్రధాని, నాయనమ్మ ఇందిరాగాంధీతో ప్రియాంకకు చాలా పోలికలు ఉన్నాయని కాంగ్రెస్ అభిమానులు మురిసిపోతున్నారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా, కేరళలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యంగ్ ఐఏఎస్ అధికారి మైలవరపు వీఆర్ కృష్ణతేజ రానున్నారు.ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ నియామకానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన వెంటనే కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. గత ప్రభుత్వం 600కు పైగా ఎస్జీటీ పోస్టులను రద్దు చేసిందని, తమ శాఖలో ఇంకా 8, 168 ఖాళీలను రిక్రూట్ చేసే అవకాశం ఉందని విద్యా శాఖ అధికారులు పేర్కొన్నారు.
రాజకీయ నాయకుల్లో మార్పు వస్తోంది. సాధారణంగా నేతల్లో కనిపించే ఈగో తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు చూస్తే ప్రజల మంచి కోసం తగ్గి నెగ్గాలని ప్రయత్నిస్తున్నారనిపిస్తోంది. ఎందుకు అలా అనిపిస్తోందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే
చంద్రబాబు కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రుల్లో ఆనం రామానారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి కూడా ఉన్నారు.ప్రస్తుతం వీరి గురించి పెద్ద చర్చే నడుస్తుంది. వీరంతా అదృష్టవంతులు మరొకరు లేరని అంతా అనుకుంటున్నారు. అసలు వీరి గురించి అలా ఎందుకు అనుకుంటున్నారో ఈ కథనంలో చదివేయండి!
ఏపీ ముఖ్యమంత్రిగా బుధవారం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. దీంతో మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్గేట్ వద్ద రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఓ సారి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ టెంట్లో ప్రొడక్షన్ వర్కర్లు తినే లంచ్ చూసి పవన్ కల్యాణ్ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఫుడ్ క్వాలిటీ బాలేదనే విషయం అర్థమై వెంటనే ప్రొడ్యూసర్ తో ఈ విషయం గురించి మాట్లాడరు.కావాలంటే తన రెమ్యునరేషన్ తగ్గించుకోమని చెప్పారు.
అమరావతి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనమయ్యారు. ఈ క్రమంలో తన పర్యటన సందర్భంగా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటన సందర్భంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపొద్దని బుధవారం నాడే చంద్రబాబు స్పష్టం చేశారు.