Latest News In Telugu PMAY Details: పీఎం ఆవాస్ యోజన కింద మూడుకోట్ల కొత్త ఇళ్లు.. అప్లై చేసుకోండి ఇలా.. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధాని మోదీ మూడు కోట్ల కొత్త ఇళ్లను పీఎంఏవై పధకంలో అందిస్తామని చెప్పారు. క్యాబినెట్ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. అసలు ఈ పీఎంఏవై స్కీమ్ ఏమిటి? దీనికి ఎవరు అర్హులు? దరఖాస్తు చేసుకోవడం ఎలా? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn