Telangana Turmeric Board: తెలంగాణపై ప్రధాని వరాల జల్లు.. పసుపు బోర్డు ప్రకటన..
Telangana Turmeric Board: తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ వరాల జల్లు కురిపించారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
Telangana Turmeric Board: తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ వరాల జల్లు కురిపించారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన సాఫీగా సాగుతుందనుకుంటే.. పొరపాటే. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తెలంగాణ(Telangana) గడ్డపై అడుగు పెట్టక ముందే.. పొలిటికల్ హీట్ అమాంతం పెంచేశారు. ట్విట్టర్ వేదికగా ప్రదాని మోదీ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.
తనపై నిరంతరం విమర్శలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వారిచ్చే సర్టిఫికెట్లు తనకు అవసరం లేదని తేల్చి చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం 'పీఎం విశ్వకర్మ' పథకాన్ని ప్రారంభించారు. ఢిల్లీలో ద్వారకలోని 'ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్' (ఐఐసీసీ)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న జి20 శిఖరాగ్ర సమావేశం కీలక ప్రకటనకు వేదికగా మారింది. ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో.. ఇప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించిన భారత్.. ఆ దిశగా ఓ కీలక ప్రతిపాదన చేసింది.
జీ20 సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద 'సనాతన ధర్మ' వ్యాఖ్యపై సరైన సమాధానం చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఆగస్టు 15న దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఎర్రకోట చుట్టూ భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కేంద్ర ఏజెన్సీల నుంచి అందిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల ఆధారంగా పోలీసులు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. ముఖ్యమైన సంస్థల వద్ద అదనపు పికెట్లను మోహరించారు.
దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోనుంది. ప్రతిచోటా సన్నాహాలు జరుగుతున్నాయి. త్రివర్ణ పతాకంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి ఎర్రకోటపై ప్రధాని మోదీ 10వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అంతకుముందు 9 సార్లు ఎర్రకోట పై మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా దేశప్రజలకు ఈ రోజు, 2023 సంవత్సరంలో 4 సంవత్సరాల తర్వాత, భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం గురించి చర్చలు జరుగుతున్నాయి.
Prime Minister Narendra Modi : కేంద్రంలోని మోదీ సర్కార్ పై ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండు రోజులుగా చర్చ సాగుతూనే ఉంది. దీనిపై ఆగస్టు 10 శుక్రవారం ఓటింగ్ జరగనుంది. అవిశ్వాసంపై చర్చకు నేడు ప్రధానమంత్రి సమాధానం చెబుతారు. ప్రధాని ఏం మాట్లాడుతారోనని ఉత్కంఠ నెలకొంది.