Latest News In Telugu Amrit Bharat Station : దేశవ్యాప్తంగా 553 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభం..తెలుగు రాష్ట్రాల్లో ఇవే.! దేశవ్యాప్తంగా అమృత్ భారత్ పథకం కింద 554 రైల్వే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.ఈ స్టేషన్ల అభివృద్ధికి రూ. 1900కోట్లు వెచ్చించనున్నారు. ఏపీ 34, తెలంగాణలో 15 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. By Bhoomi 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM MODI : దేశ ప్రజలకు ప్రధాని మోదీ కొత్త ఏడాది శుభాకాంక్షలు మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరానికి అడుగుపెడుతున్న వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలియజేశారు. 2023లో భారత్ ఎన్నో విజయాలను సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. భారత్ స్ఫూర్తిని 2024 లోనూ ఇలాగే కొనసాగించాలని మోదీ అన్నారు. By V.J Reddy 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi Birthday: ప్రధాని మోదీని ఏయే దేశాలు అత్యన్నత గౌరవంతో సత్కరించాయో తెలుసా? నేడు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 73వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను చేపడుతోంది బీజేపీ. కాగా 26 మే 2014న ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన 9 సంవత్సరాల పదవీ కాలంలో ఎన్ని దేశాలు ప్రధాని మోదీని అత్యున్నత గౌరవంతో సత్కరించాయో తెలుసుకుందాం. By Bhoomi 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Chandrayaan-3: బ్రిక్స్ సదస్సులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ప్రధాని మోదీ..!! ఆగస్టు 23, 2023 గురువారం సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు భారత్ సరికొత్తచరిత్ర సృష్టించింది. దక్షిణ ధృవం వద్ద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ అవతరించింది. ఈ ఘనతపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సహా పలువురు ప్రపంచ నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ..చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్ గా నిలిచారు. By Bhoomi 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn