Peddi Special Song: 'పెద్ది' స్పెషల్ సాంగ్ లోడింగ్.. రంగంలోకి సలార్ బ్యూటీ!
రామ్ చరణ్ నటిస్తున్న పెద్దిలో స్పెషల్ సాంగ్ కోసం చివరికి శృతి హాసన్‌ను సెలెక్ట్ చేశారు. ఈ పాట షూటింగ్ త్వరలో మొదలవుతుంది. దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ సాంగ్‌ను ఆకట్టుకునేలా చూపించనున్నారు.
/rtv/media/media_files/2026/05/22/peddi-special-song-2026-05-22-09-11-58.jpg)
/rtv/media/media_files/2026/04/25/peddi-special-song-2026-04-25-16-18-31.jpg)