Shyamala Devi : ప్రభాస్ పెళ్లి పై శ్యామలా దేవి కామెంట్స్.. సక్సెస్ రాదన్నారు వచ్చింది, పెళ్లి కూడా అంతే!
శ్యామలా దేవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ప్రభాస్ పెళ్లి పై స్పందించారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు విజయం దక్కదని అన్నారు. కానీ, వారి అంచనాలు తారుమారు అయ్యాయి. ప్రభాస్ పెళ్లి విషయంలోనూ అంతే. పెళ్లి చేయాలని మాకూ ఉంటుంది. కానీ, సమయం రావాలి' అని అన్నారు.