TVK Vijay Oath Ceremony Cancelled | మళ్లీ విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు.. | Tamilnadu Politics | RTV
ప్రపంచంలో పెద్ద పెదవులతో వార్తల్లో నిలుస్తున్న బల్గేరియా మహిళ..
కొంతమంది అందంగా కనిపించాలనే కోరికతో తమ శరీర భాగాలతో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. శరీరమంతా టాటూలు వేయించుకుంటే మరికొందరు సర్జరీ చేయించుకుంటారు. అయితే బల్గేరియా నివాసి ఆండ్రియా ఇవనోవా తన పెద్ద పెదవుల కారణంగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె కథ ఓ సారి చూసేయండి..
పర్వతాల తవ్వకాల్లో బయటపడిన గుప్తనిధి!
అదృష్టం ఎప్పుడు మారుతుందో చెప్పలేం. అలాంటిదే ఈ వీడియోలో కనిపిస్తుంది. ఒక వ్యక్తి పర్వతాన్ని బద్దలు కొట్టాడు.ఇంక అంతే అతనికి అదృష్టం అరచేతిలో దొరికింది. ఏళ్లనాటి గుప్తనిధి అతని సొంతమైంది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.. ఆ వీడియో చూసేయండి.!
ఈ వ్యక్తి తల ఇన్నాళ్లుగా సీసాలో ఎందుకు ఉంది?
పోర్చుగల్లోని ఓ యూనివర్శిటీలో ఓ వ్యక్తి తెగిపడిన తలను కొన్నాళ్లుగా సీసాలో సీల్ చేసి ఉంచారు.అయిన ఆ వ్యక్తి తలను ఇన్నాళ్లుగా సీసాలో ఎందుకు బంధించారు? అది తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు!
Viral : సోషల్ మీడియాలో వైరలవుతున్న రాట్ రైస్!
ఇక్కడ ప్రజలు అన్నంలో చుట్టి వేయించిన ఎలుకలను తింటారు. ప్రజలు ఆ చుట్టి వేయించిన ఎలుకలను సమోసాలా వేయించుకుని తింటారు.ఈ వీడియోని భారత్ లోని శాకాహారులే కాదు మాంసాహారులు కూడా చూడటం కష్టం!
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-85.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-25T125932.850-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-11T143254.694-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-11T122620.661-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-09T165326.478-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-09T153236.184-jpg.webp)