సినిమా Om Bheem Bush: 'ఓం భీమ్ బుష్'.. అంతా నవ్వులే.. ఆసక్తికరంగా టీజర్ హీరో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం 'ఓం భీమ్ బుష్'. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఫుల్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఆసక్తికరంగా సాగింది ఈ టీజర్. మీరు కూడా ఓ లుక్కేయండి. By Archana 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn