Nikhil Swayambhu: నిఖిల్ “స్వయంభు” వాలెంటైన్స్ డే గిఫ్ట్.. ఈ సారి సక్సెస్ కొడతాడా..?
నిఖిల్ నటిస్తున్న చారిత్రాత్మక యాక్షన్ సినిమా 'స్వయంభూ' 2026 ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజున విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. భారత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో సమ్యుక్తా, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
/rtv/media/media_files/2026/02/15/nikhil-swayambhu-2026-02-15-18-31-20.jpg)
/rtv/media/media_files/2025/10/26/nikhil-swayambhu-2025-10-26-08-56-30.jpg)