Rajinikanth Jailer 2: రజినీకాంత్ ‘జైలర్ 2’లో స్టార్ కమెడియన్.. నెల్సన్ ప్లానింగ్ మాములుగా లేదుగా..!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న “జైలర్ 2” గోవాలో షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీతో సంతానం మళ్ళీ కమెడియన్గా ఎంట్రీ ఇస్తున్నాడు, యోగిబాబుతో కలిసి కామెడీ పండించనున్నాడు. విద్యా బాలన్ కీలక పాత్రలో నటిస్తుండగా, అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్నారు.
/rtv/media/media_files/2026/02/24/kh-x-rk-reunion-2026-02-24-17-51-35.jpg)
/rtv/media/media_files/2025/10/30/rajinikanth-jailer-2-2025-10-30-08-20-59.jpg)