AP: నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గా ఐఏఎస్ సూర్యతేజ బాధ్యతలు
నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి మల్లవరపు సూర్యతేజ బాధ్యతలు చేపట్టారు. నెల్లూరు నగరపాలక సంస్థను ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతానని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని సూర్యతేజ అన్నారు. కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేలా కృషి చేస్తానన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/hsptl.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/surya.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/swami-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/goods.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/nellore-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/cm-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/nlr-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/nellore-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/pinnelli.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/udayagiri.jpg)