ఆంధ్రప్రదేశ్ఆ ముగ్గురిని ఆస్తి కోసమే చంపేశారు! ఈ నెల 6 వ తేదీన జరిగిన మూడు హత్యల కేసులో నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారిని అరెస్ట్ చేసినట్లు కావలి డీఎస్పీ తెలిపారు. ఈ కేసు కు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియా ముందు వెల్లడించారు. By Bhavana 12 Aug 2023 12:20 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn