ఆంధ్రప్రదేశ్ Road Accident : అర్థరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్సీ కారుకు యాక్సిడెంట్..పీఏ మృతి..!! ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ పీఏ అక్కడిక్కడే మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. By Bhoomi 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn