Latest News In Telugu NEET-UG: నీట్ యూజీ పరీక్షపై విచారణ వాయిదా నీట్ యూజీ పరీక్షపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 18న విచారణ చేపడుతామని ధర్మాసనం తెలిపింది. పేపర్ లీకేజిపై దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సీబీఐ సమర్పించింది. ప్రశ్నాపత్రం లీకేజి విస్తృత స్థాయిలో జరగలేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn