ఆంధ్రప్రదేశ్ Nara Rohit: పవన్ డైలాగ్ తో అదరగోట్టిన నారా రోహిత్..! ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్యకు మద్దతుగా హీరో నారా రోహిత్ ప్రచారంలో పాల్గొన్నారు. మన ఓటు బ్యాలెట్ పై నోక్కితే ప్యాన్ రెక్కలు తెగిపడాలన్నారు. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అంటూ పవన్ డైలాగ్ తో అదరగోట్టారు నారా రోహిత్. By Jyoshna Sappogula 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn